← Back to news

ఆవుపై చిరుత అటాక్.. బెంబర్ లో టెన్షన్!

By Digamber Adla· 9h ago· Brahmangaon, Mudhole, Nirmal
ఆవుపై చిరుత అటాక్.. బెంబర్ లో టెన్షన్!

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెంబర్ గ్రామంలో బుధవారం చిరుత ఆవుపై దాడి చేసింది. గ్రామస్థుల్లో టెన్షన్. ఇదివరకే "క్లియర్ కట్ న్యూస్" యాప్‌లో బాలాజీ గుట్ట వద్ద పులి కనిపించిన వార్త ప్రచురితమైంది. బాలాజీ గుట్ట-బెల్ తరోడా మార్గంలో మహారాష్ట్ర భోకర్ వెళ్లే ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారులకు రక్షణ లేదు. అటవీ శాఖ వెంటనే యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.

More in Local