సివిల్ సప్లయిస్ వర్కర్ల డిమాండ్

గుంటూరులో సివిల్ సప్లయిస్ ఇంపోర్ట్ (CITU) లేబర్స్.. నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో, ఇప్పుడు వస్తున్న కూలి జీవనానికి అసలు సరిపోవడం లేదని చెప్పారు. మా శ్రమకు తగ్గ న్యాయం చేయాలని కోరుతూ లేబర్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. కూలి రేట్లు పెంచి తమ సమస్యను సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.



