BJP ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్.. 50 అప్లికేషన్లు!

ఖమ్మం జిల్లా కుసుమంచిలో BJP ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ దరఖాస్తులు సమర్పించారు. శుక్రవారం సుమారు 50 అప్లికేషన్లను డిప్యూటీ తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ ఖాన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో BJP స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు, మండల Gen sec గుగులోతు మహేందర్ నాయక్, MLC మండల కో-కన్వీనర్లు వడ్డంపూడి నరేష్, బానోత్ మోతీలాల్ యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నబోయిన ఉదయ్ కిరణ్, గిరిజన మోర్చా నాయకులు జర్పుల కోటేష్ తదితరులు హాజరయ్యారు.



