← Back to news

సూపర్ ElNinoపై.. యాక్టర్ విజ్ఞప్తి

By Prashanth· 7h ago· X

TG: నటుడు విజయ్ దేవరకొండ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. సూపర్ ఎల్ నినో ముప్పు పొంచి ఉందని, వాటర్, ఎలెక్ట్రిసిటీ, ఫుడ్ వృథా చేయొద్దని కోరారు. 150 ఏళ్ల క్రితం గ్రేట్ మద్రాస్ కరువు కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి El Niño హెచ్చరికలను ప్రస్తావిస్తూ.. రాబోయే ఏడాది పాటు వనరులను జాగ్రత్తగా వాడాలని విజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More in TG