← Back to news

గణేష్ నిమజ్జనం.. వడ్డేపల్లి చెరువు వద్ద సందడి!

By kesharaju sai kumar· 3h ago· Khila Warangal, Khila Warangal, Warangal
గణేష్ నిమజ్జనం.. వడ్డేపల్లి చెరువు వద్ద సందడి!

వరంగల్ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువులో బుధవారం గణేష్ నిమజ్జనం స్టార్ట్. KUDA చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నప్రారంభించారు. ఏర్పాట్లు చెక్ చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

More in Local