← Back to news

KCR చావు కోరుకుంటున్నాం: వీరవెల్లి శంకర్

By Lokesh· 1h ago

TG: ‘KCR రాష్ట్రానికి పట్టిన పీడ, KCR చావు కోరుకుంటున్నాం. అందుకే డప్పు కొడుతున్నాం’ అంటూ షాద్‌నగర్ MLA వీరవెల్లి శంకర్‌ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. KCR ఫాంహౌస్ దగ్గర డప్పులు ఎందుకు కొడుతున్నారు అడిగిన మీడియాకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

More in Current Affairs