← Back to news

గోల్డ్ లవర్స్ కి గుడ్‌న్యూస్..

By Sahani· 3h ago
గోల్డ్ లవర్స్ కి గుడ్‌న్యూస్..

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,040 తగ్గి రూ.1,54,310 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై రూ.950 తగ్గడంతో రూ.1,41,450కి, 18 క్యారెట్ల బంగారంపై రూ.780 తగ్గి రూ.1,15,730 వద్దకు చేరింది. గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి షాపింగ్ చేసే ముందు మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెటర్.

More in Current Affairs