← Back to news

భారత జర్నలిస్టుకు అంతర్జాతీయ గౌరవం

By Bala· 8h ago· Thewire
భారత జర్నలిస్టుకు అంతర్జాతీయ గౌరవం

ఇండియన్ సీనియర్ జర్నలిస్ట్, ‘ది వైర్’ ఫౌండర్ & ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్‌కు ప్రతిష్ఠాత్మక ఎల్ ముండో ఇంటర్నేషనల్ జర్నలిజం అవార్డు దక్కింది. పత్రికా స్వేచ్ఛ విభాగంలో ఆయనను సెలెక్ట్ చేశారు. మెక్సికో జర్నలిస్టు మార్సెలా తురాతీ అత్యుత్తమ జర్నలిస్టిక్ సేవలకు ఎంపికయ్యారు. ఈ ఇద్దరికీ 2027 ఫిబ్రవరిలో అవార్డులు అందజేయనున్నారు. ఈ పురస్కారాల కోసం ఏర్పాటైన జ్యూరీకి ఎల్ ముండో డైరెక్టర్ జోక్విన్ మాన్సోతో పాటూ కొందరు ప్రముఖులు మెంబర్లుగా ఉన్నారు.

More in International