← Back to news

అమెరికా ఓటర్లకు ట్రంప్ బంపర్ ఆఫర్

By Lokesh· 11h ago· Reuters
అమెరికా ఓటర్లకు ట్రంప్ బంపర్ ఆఫర్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తమ రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ప్రతి ఓటరుకూ 5,000 డాలర్లు చెల్లిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతినిధుల సభ, సెనేట్‌పై రిపబ్లికన్ల కంట్రోల్ కొనసాగితే ఈ డాలర్లు అందిస్తామని అన్నారు. దీనిని ‘ట్రంప్ డివిడెండ్’గా చెప్పారు. అయితే ఈ పథకానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం కావడంతో పాటూ, భారీగా నిధులు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. టారిఫ్‌ల ద్వారా వచ్చే రెవెన్యూతో చెల్లింపులు చేపట్టవచ్చని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు.

More in International