అమెరికాలో 40 మందికి షాక్.. Citizenship రద్దు!

US గవర్నమెంట్ 40 మంది ఫారినర్స్‌కు Citizenshipను రద్దు చేసేందుకు కేసులు వేసింది. వీరిలో ఇండియన్ ఉన్నారు. మర్డర్స్, సెక్సువల్ అసాల్ట్స్, దేశ రహస్యాలను ఇతర దేశాలకు చేరవేయడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై ఈ యాక్షన్‌ను తీసుకుంది. ఫాల్స్ డీటెయిల్స్‌తో Citizenship పొందిన ఇండియన్ బల్వీందర్ సింగ్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. 1992లో ఒక పేరుతో, 2003లో మరో పేరుతో అప్లికేషన్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. రెండు అప్లికేషన్ ఒకే వ్యక్తివని తేలడంతో చర్యలు చేపట్టారు.



