← Back to news

2035 నాటికి చంద్రుడిపైకి పాకిస్థాన్ ప్రయాణం

By Vishi· 2h ago· Indiatimes
2035 నాటికి చంద్రుడిపైకి పాకిస్థాన్ ప్రయాణం

చంద్రుడిపై భారత్ ల్యాండ్ అయిన మూడేళ్ల తర్వాత పొరుగు దేశం పాకిస్థాన్ తనూ చంద్రుణ్ని చేరుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 2035 నాటికి చంద్రుడిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆ దేశ ప్లానింగ్ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ప్రకటించారు. చైనా సహకారంతో ఈ పని చేయాలని పాక్ భావిస్తోంది. నారోవాల్‌లో జరిగిన 'వరల్డ్ స్పేస్ వీక్ 2026' ముగింపు వేడుకల్లో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.

More in International