లండన్‌లో అంబేద్కర్ భవనాన్ని సందర్శించిన తెలంగాణ MLAలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లండన్‌లో నివసించిన హిస్టారికల్ బిల్డింగ్‌ని గవర్నమెంట్ విప్, మహబూబ్‌నగర్ MLA యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల MLA అనిరుధ్‌రెడ్డి విజిట్ చేశారు. అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాట్యూకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ కోసం అంబేద్కర్ చేసిన సేవలు గ్రేట్ అని, ఆయన రాజ్యాంగ విలువలను కాపాడటమే నిజమైన నివాళి అని అన్నారు.



