← Back to news

బాలిక అదృశ్యంపై బాలుడిపై పోక్సో కేసు

By Bala· 8h ago
బాలిక అదృశ్యంపై బాలుడిపై పోక్సో కేసు

ఆదిలాబాద్ పట్టణంలో బాలికను తీసుకెళ్లిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలిక పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. కొంతకాలం క్రితం మహారాష్ట్రలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ఓ బాలుడితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ ఐదు రోజుల క్రితం బాలికను తీసుకెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

More in Local