← Back to news

తురకపల్లిలో 'పల్లె పండుగ–3.0'

By MADDIMANENI· 1h ago· Ananthapuramu
తురకపల్లిలో 'పల్లె పండుగ–3.0'

గుత్తి మండలం తురకపల్లిలో పల్లె పండుగ–3.0 ప్రోగ్రామ్ నిర్వహించారు. గుంతకల్లు MLA గుమ్మనూరు జయరాం, బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ 10 లక్షల రూపాయిలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విలేజ్ డెవలప్‌మెంట్‌కు కూటమి ప్రభుత్వం ఫుల్ ప్రయారిటీ ఇస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఈవెంట్‌లో అధికారులు, టీడీపీ లీడర్లు, ఊరి జనాలు పాల్గొన్నారు.

తురకపల్లిలో 'పల్లె పండుగ–3.0'

More in Local