మెడికవర్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలి : SFI

అడ్వకేట్ ఐశ్వర్య డెత్కి రీజన్ అయిన మెడికవర్ హాస్పిటల్పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర SFI, అడ్వకేట్స్ నిరసన చేపట్టారు. డాక్టర్ల నెగ్లిజెన్స్ వల్లే ఇలా జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తామని లీడర్స్ స్పష్టం చేశారు.





