← Back to news

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

By Bala· 1d ago
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 1,080.60 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 46.654 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి, 1,117 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్పిల్‌వే ద్వారా నీటి విడుదల లేదని వెల్లడించారు. ప్రాజెక్టు నీటి పరిస్థితిని అధికారులు అప్‌డేట్ తీసుకున్నారు.

More in Local