← Back to news

ఆమెపై ఫేక్ పోస్టులు పెడితే... లీగల్ యాక్షన్ తప్పదు!

By Gaini· 1d ago· Nirmal
ఆమెపై ఫేక్ పోస్టులు పెడితే... లీగల్ యాక్షన్ తప్పదు!

నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల (IPS)పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. '20 ఏళ్లకు పైగా మచ్చలేని సర్వీస్ ఉన్న మహిళా ఆఫీసర్‌పై కొందరు అసత్యా ప్రచారం చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఫేక్ పోస్టులు పెడితే లీగల్‌గా తీవ్ర చర్యలు ఉంటాయని' హెచ్చరించారు. సిబ్బంది వెల్ఫేర్, లోన్స్, గ్రీవెన్స్ డే సహా ఎస్పీ తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు తామంతా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు సంఘం లీడర్లు తెలిపారు.

ఆమెపై ఫేక్ పోస్టులు పెడితే... లీగల్ యాక్షన్ తప్పదు!

More in Local