← Back to news

భారత జావలిన్ థ్రోయర్లు ముగ్గురు ఫైనల్‌కు క్వాలిఫై

By RK· 30 Jul 2026
భారత జావలిన్ థ్రోయర్లు ముగ్గురు ఫైనల్‌కు క్వాలిఫై

గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెన్ జావలిన్ థ్రో క్వాలిఫైంగ్ రౌండ్‌లో భారతీయులు అద్భుత ప్రదర్శన చేశారు. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా 79.61 మీటర్లతో 5వ స్థానం సాధించగా, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు తో 9వ స్థానం, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్లు 10వ స్థానంతో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. శ్రీలంక రుమేష్ తరంగ పతిరాజ్ 82.84 మీటర్లతో టాప్‌లో ఉన్నాడు. ఫైనల్ జూలై 31న రాత్రి 10:15 ISTకి జరగనుంది.

భారత జావలిన్ థ్రోయర్లు ముగ్గురు ఫైనల్‌కు క్వాలిఫై

More in Sports