← Back to news

ట్రిప్‌లు వద్దు.. ఇంట్లో రెస్ట్ మేలు!

By Sharmila· 22h ago
ట్రిప్‌లు వద్దు.. ఇంట్లో రెస్ట్ మేలు!

వీకెండ్‌లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటం కూడా మనసుకు మంచిదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వైలీ ఆన్‌లైన్ లైబ్రరీ రీసెర్చ్ ప్రకారం వర్క్ స్ట్రెస్‌కు దూరంగా ఉండటం బ్రెయిన్ హెల్త్‌కి సహాయపడుతుంది. నచ్చిన బుక్ చదవడం, కుక్ చేయడం, మ్యూజిక్ వినడం, గార్డెనింగ్, పెయింటింగ్ వంటి పనులు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2 డేస్ సెలవు రోజుల్లో ట్రిప్స్ కంటే, ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కొందరికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందంటున్నారు.

More in Infotainment