స్క్రీన్ టైమ్ పెరిగితే బ్రెయిన్‌కి ఏమవుతుంది?

మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ యూజ్ చేయడం పెరిగిపోతోంది. రీల్స్, షార్ట్స్, SM నోటిఫికేషన్లు ఎక్కువగా చూడటం వల్ల.. ఒకే పనిపై ఎక్కువసేపు కాన్సంట్రేషన్ కష్టమవుతోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నిరంతరం మారే డిజిటల్ కంటెంట్ బ్రెయిన్‌పై ఎక్స్‌ట్రా బర్డెన్‌ని పెంచవచ్చని రీసెర్చులు సూచిస్తున్నాయి. డైలీ కొంతసేపు ఫోన్‌కు దూరంగా ఉండటం, బుక్ రీడింగ్, యోగా, వర్కౌట్ వంటివి చెయ్యడం ద్వారా కాన్సంట్రేషన్ పెరుగుతుంది.



