← Back to news

బుక్ నచ్చలేదా.. DNF చేసేయొచ్చు!

By Eluri Nani· 9h ago· Firstpost
బుక్ నచ్చలేదా.. DNF చేసేయొచ్చు!

బుక్ చదవడం స్టార్ట్ చేశాక కంపల్సరీగా ఫినిష్ చేయాల్సిన రూల్ ఏం లేదు. చదువుతూ బోర్ కొడితే, స్టోరీ కనెక్ట్ కాకపోతే మధ్యలోనే క్లోజ్ చేయొచ్చు. దీన్నే DNF <a href="https://www.firstpost.com/lifestyle/how-long-is-your-did-not-finish-dnf-book-list-ws-e-14048473.html?utm_source=Whatsapp_FP&amp;utm_medium=Social">(డిడ్ నాట్ ఫినిష్)</a> అంటారు. ఇప్పుడు రీడింగ్ కమ్యూనిటీల్లో ఇది ట్రెండింగ్‌గా మారుతోంది. Goodreads కూడా DNF కోసం ప్రత్యేక షెల్ఫ్ తీసుకొచ్చింది. ఆథర్ నాన్సీ పర్ల్ 50-పేజ్ టెస్ట్ సూచిస్తున్నారు. అప్పటికీ నచ్చకపోతే.. నెక్స్ట్ బుక్‌కి మూవ్ అవ్వొచ్చు.

More in Infotainment