← Back to news

ఎలుకలు కరిచి.. 14 మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత

By Sharmila· 2h ago
ఎలుకలు కరిచి.. 14 మంది స్టూడెంట్స్‌కు అస్వస్థత

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో 14 మంది బాలికలకు ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా తెలిసింది. రాత్రి టైంలో చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తెసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ఈ ఘటనపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in TG