← Back to news

నా పేరుతో ఫేక్ పోస్టులు.. కొండా సురేఖ క్లారిటీ

By K Anil· 4h ago· X· TG
నా పేరుతో ఫేక్ పోస్టులు.. కొండా సురేఖ క్లారిటీ

TG: కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, పోస్టులపై ఆమె క్లారిటీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన పేరుతో వైరల్ అవుతున్న పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని <a href="https://x.com/iamkondasurekha/status/2095786135930966234">'X' పోస్ట్</a> చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలను షేర్ చేశారు. మీడియా, ప్రజలు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కేవలం ఆ అఫీషియల్ అకౌంట్లనే ఫాలో అవ్వాలని కోరారు.

More in TG