ECHSలో ఉద్యోగాలు.. 8వ తరగతి నుంచే ఛాన్స్!

AP, తెలంగాణ ECHSలో 96 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. Medical Specialist, Medical Officer, Dental Officer, Pharmacist, Lab Technician, Clerk, Peon వంటి పోస్టులున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్ నుంచి MD/MS వరకు అర్హతలు కావాలి. ఏజ్ ECHS రూల్స్ ప్రకారం పోస్టును బట్టి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. నోటిఫికేషన్‌లో ఇచ్చిన అడ్రస్‌కు అక్టోబర్ 4వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. <a href="https://www.echs.gov.in/job%20vacancies">For more information</a>



