← Back to news

విజయ్ హ్యాండ్ జెస్చర్‌పై రచ్చ.. RSSతో లింక్ పెట్టిన DMK!

By Mahesh· 2h ago· Ndtv· Tamilnadu
విజయ్ హ్యాండ్ జెస్చర్‌పై రచ్చ.. RSSతో లింక్ పెట్టిన DMK!

తమిళనాడు రాజకీయాల్లో ఓ హ్యాండ్ జెస్చర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాజీ CM ఎంకే స్టాలిన్ మొదట చేసిన ఈ హ్యాండ్ సిగ్నల్‌ను ప్రస్తుత CM విజయ్ అసెంబ్లీలో రిపీట్ చేయడంతో వైరల్ అయింది. తాజాగా DMK ఐటీ వింగ్ దీనిని RSS జెండా వందన భంగిమతో పోలుస్తూ విజయ్‌పై విమర్శలు చేసింది. విజయ్‌ను RSS దత్తపుత్రుడిగా కామెంట్ చేసింది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ జెస్చర్‌ను తమ పార్టీ గుర్తింపుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం మొదలైంది.

More in Viral