← Back to news

దాడులను అరికట్టాలని భారీ ధర్నా

By Bala· 6h ago
దాడులను అరికట్టాలని భారీ ధర్నా

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఇవాళ భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. లోవచంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజా సంఘాల నాయకులు, దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

More in AP