"ఎందుకొచ్చావ్?" CNN రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UN విజిట్‌కి వెళ్లారు. అక్కడ CNN రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్‌పై ఫైర్ అయ్యారు. వైట్‌హౌస్ నుంచి CNNను నిషేధించిన తర్వాత UNలో ఆ సంస్థ రిపోర్టర్‌ని చూసి “CNN నన్ను కవర్ చెయ్యడం ఆశ్చర్యం. నన్ను కవర్ చెయ్యనన్నారు కదా, మరెందుకు వచ్చారు?” అని ప్రశ్నించారు. "CNN అలా ఎప్పుడూ చెప్పలేదు" అని కాలిన్స్ అన్నారు. CNNని <a href="https://www.theclearcutnews.com/n/zAH5ziQ">వైట్‌హౌస్ నిషేధించినా </a>UN క్రెడెన్షియల్స్‌తో ఆ రిపోర్టర్ హాజరయ్యారు.



