← Back to news

ప్రశ్నించే మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుంది

By VENKATESH· 2h ago· భద్రాద్రి కొత్తగూడెం

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఖమ్మం ఫస్ట్ ఎమ్మెల్యే కామ్రేడ్ కర్నాటి కృష్ణయ్య 28వ వర్ధంతి సభలో మాట్లాడారు. పేదల సంక్షేమం, సమానత్వమే కమ్యూనిజం మెయిన్ గోల్ అన్నారు. కృష్ణయ్య చిన్నప్పుడే పార్టీలో జాయిన్ అయ్యి, ప్రజల కోసం జైలు శిక్ష అనుభవించి చాలా త్యాగాలు చేశారని ప్రశంసించారు. క్వశ్చన్ చేయడమే కమ్యూనిజం బేస్ అని, అలా ప్రశ్నించే మనిషి ఉన్నంతకాలం కమ్యూనిజం బతికే ఉంటుందని చెప్పారు.

More in Local