← Back to news

ఖైరతాబాద్ సీటుపై గెజిట్ నోటిఫికేషన్

By Mahesh· 3h ago· TG
ఖైరతాబాద్ సీటుపై గెజిట్ నోటిఫికేషన్

TG: ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు TG అసెంబ్లీ సెక్రటరీ సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మాజీ MLA దానం నాగేందర్ అనర్హతతో ఈ సీటు ఖాళీగా మారింది. 2023లో BRS టికెట్‌పై గెలిచిన దానం, 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ క్యాండిడేట్‌గా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిపై ఫైల్ చేసిన ఫిరాయింపు పిటిషన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 18న ఆయనను 2024 ఏప్రిల్ 23 నుంచే <a href="https://www.theclearcutnews.com/n/d9dCCMX">అనర్హుడిగా ప్రకటించింది.</a> దీంతో ఖైరతాబాద్ బైపోల్‌కు లైన్ క్లియర్ అయింది.

ఖైరతాబాద్ సీటుపై గెజిట్ నోటిఫికేషన్

More in TG