← Back to news

లాల్‌బాగ్ రాజా వెంట 5 లక్షల మంది భక్తులు

By Sharmila· 1h ago· Freepressjournal

ముంబయిలో ప్రసిద్ధ లాల్‌బాగ్ రాజా గణేష్ నిమజ్జన యాత్ర స్టార్ట్ అయింది. చియుడా గల్లీ నుంచి గణేష్ విగ్రహ ప్రయాణం మొదలైంది. గణేశుడికి వీడ్కోలు పలికేందుకు దాదాపు 5 లక్షల మంది భక్తులు ఊరేగింపులో పాల్గొంటున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య లాల్‌బాగ్ రాజా నిమజ్జనానికి తరలివెళ్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ముంబై వీధులు సందడిగా మారాయి.

More in National