← Back to news

సాఫ్ట్‌బాల్ స్టేట్ లెవెల్ టోర్నీలో జగిత్యాల టీమ్‌

By Srikanth· 1d ago· Jagitial
సాఫ్ట్‌బాల్ స్టేట్ లెవెల్ టోర్నీలో జగిత్యాల టీమ్‌

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన 11వ స్టేట్ లెవెల్ సాఫ్ట్‌బాల్ కాంపిటీషన్స్‌లో జగిత్యాల డిస్ట్రిక్ట్ టీమ్ థర్డ్ ప్లేస్ సాధించింది. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఈ పొజిషన్ దక్కించుకుంది. గోవిందరాం గ్రామానికి చెందిన బండపల్లి జశ్వంత్ ‘స్టేట్ లెవెల్ బెస్ట్ ప్లేయర్’గా సెలెక్ట్ అయ్యాడు. టీమ్ ప్లేయర్లను, జశ్వంత్‌ను నిర్వాహకులు, స్పోర్ట్స్ ఫ్యాన్స్ అభినందించారు.

More in Local