← Back to news

వర్షానికి మట్టి కొట్టుకుపోయి.. రాళ్లు తేలిన రహదా

By Bala· 6h ago
వర్షానికి మట్టి కొట్టుకుపోయి.. రాళ్లు తేలిన రహదా

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జిల్లేడువలస పంచాయతీ శిఖరాగ్ర గ్రామం బొడ్డపాడుకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. పదేళ్ల క్రితం ఎర్త్ వర్క్ చేసి వదిలేశారు. వర్షాలకు రహదారి కోతకు గురవుతుండగా, అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే మట్టి వేసి మరమ్మతులు చేసుకుంటున్నారు. ఇటీవల వర్షాలకు మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

More in Local