← Back to news

చికిత్స పొందుతూ లాయర్ మృతి

By BK· 1d ago· X· HYD
చికిత్స పొందుతూ లాయర్ మృతి

TG : కిడ్నీలో రాళ్ల సమస్యతో సికింద్రాబాద్ మెడికల్ ఆస్పత్రిలో చేరిన 26 ఎళ్ల ఐశ్వర్య 10 రోజులకే చనిపోయారు. ఆమెకు నెల క్రితమే పెళ్లయిందని, సికింద్రాబాద్ కోర్టులో లాయర్‌గా చేస్తున్నారని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. పరిస్థితి చేయి దాటాక ఆస్పత్రి యాజమాన్యం చేతులెత్తేసిందని, ₹ 8 లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై ప్రశాంత్ నగర్‌కు చెందిన ఐశ్వర్య ఫ్యామిలీ ఆస్పత్రి ముందు ధర్నాకి దిగారు.

More in TG