← Back to news

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

By Bala· 1d ago

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని తెలిపారు.

More in Local