← Back to news

వయోవృద్ధులతో కలిసి యోగా చేసిన కమిషనర్

By SK· 1d ago· Sultanabad, Sulthanabad, Peddapalli
వయోవృద్ధులతో కలిసి యోగా చేసిన కమిషనర్

వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, శారీరక వ్యాయామంపై దృష్టి పెట్టాలని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా యోగా డే నిర్వహించారు. వయోవృద్ధులతో కలిసి కమిషనర్ యోగా చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీ రాజయ్య, FRO స్వర్ణలత, CADRE స్కూల్ అధ్యక్షులు సతీష్, ఆశ్రమ, CADRE స్కూల్ సిబ్బంది, వయోవృద్ధులు పాల్గొన్నారు.

More in Local