← Back to news

వరద బాధితులకు జనసేన నేత సాయం

By Gani· 5h ago· పోలవరం
వరద బాధితులకు జనసేన నేత సాయం

భారీ వర్షాల వల్ల వాగులు పొంగి, ఇళ్లలోకి వరద నీరు చేరి దేవీపట్నం మండలంలోని లక్ష్మీపురం, గుంపెనపల్లె ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకురాలు పండా వరలక్ష్మి ఆ ఊళ్లను విజిట్ చేశారు. అక్కడ ఉన్న దాదాపు 200 నిరుపేద ఫ్యామిలీస్‌కి బియ్యం, డైలీ కావాల్సిన నిత్యావసర సరుకులు పంపిణీ చేసి హెల్ప్ చేశారు.

More in Local