జముయ్ ఇన్సిడెంట్.. మోరల్ పోలీసింగ్ పై ట్యూషన్ చెప్పాలా?
బీహార్‌లోని జముయిలో మైనర్లపై దాడి ఘటనపై మంత్రి శ్రేయసి సింగ్ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. <a href="https://www.theclearcutnews.com/n/4o4zfjk">మోరల్ పోలీసింగ్</a>ను మరింత పద్ధతిగా చేయవచ్చంటూ ఆమె మాట్లాడిన క్లిప్ వైరల్ అయ్యింది. దీనిపై అపోజిషన్ లీడర్ తేజస్వి యాదవ్ ఫైర్ అవుతూ.. ఆమె మోరల్ పోలీసింగ్‌పై ట్యూషన్లు చెప్పాలంటూ సెటైర్లు వేశారు. ఈ వివాదంపై స్పందించిన మినిస్టర్.. తన మాటలను తప్పుగా వక్రీకరించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.


