← Back to news

భారీ వర్షం.. కొరవంగి ప్రజలు అప్రమత్తం!

By Dr.S.Koteswara Rao· 21h ago· Peda Koravangi, Peda Bayalu, Alluri Sitharama Raju

అల్లూరి జిల్లా పెదబయలు మండలం కొరవంగి గ్రామంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. SDF కొరవంగి చైర్మన్ పోయిభ బాలరాజు ఈ మేరకు హెచ్చరించారు.

More in Local