← Back to news

పుదుచ్చేరి‌లో కాంగ్రెస్‌కు షాక్

By Prashanth· 2h ago

పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ బైపోల్‌లో అధికార AINRC విజయం సాధించింది. ఆ పార్టీ క్యాండిడేట్ అశోక్ ఆనంద్.. కాంగ్రెస్ అభ్యర్థి E. వినయగంపై 8,482 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అశోక్ ఆనంద్‌కు 13,358 ఓట్లు రాగా, వినయగంకు 4,876 ఓట్లు వచ్చాయి. CM N. రంగసామి మంగళం, తట్టంచావడి 2 స్థానాల్లో గెలవడంతో.. తట్టంచావడికి CM రిజైన్ చేయడంతో బైపోల్ వచ్చింది, ఈ గెలుపుతో తట్టంచావడిపై రంగసామి పట్టు మరోసారి నిరూపితమైంది. 1991 నుంచి ఆయన ఇక్కడ ఒక్క ఎన్నికలోనూ ఓడిపోలేదు.

More in National