పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్.. అసలు ఇతను ఏం మాట్లాడాడు?
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మాటల్లోని నిలకడ లేకపోవడం గురించి ఈ వీడియోలో ఒక అతను క్లియర్ గా మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. అభిమానులు ఆవేశపడకుండా, ఓపికగా తమ నాయకుడి మాటల్లోని మార్పులను గమనించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా ఫుల్ ట్రెండ్ అవుతోంది. Credits: Figuring Out by Jay youtube channel


