← Back to news

INDIA బ్లాక్ మార్చ్‌పై 2 FIRలు

By Krishna· 1d ago· Timesnownews
INDIA బ్లాక్ మార్చ్‌పై 2 FIRలు

ఢిల్లీలో నిన్న INDIA బ్లాక్ నేతలు సుప్రీంకోర్టు వైపు చేసిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ ర్యాలీపై 2 FIRలు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ర్యాలీ చేశారనేది ఒక కేసైతే, బారికేడ్లు విరగొట్టారనేది రెండో కేసు. బారఖంబా, తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లలో ఈ FIRలు నమోదయ్యాయి. అసలు ఈ ప్రొటెస్టుకి ఇంత భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని పోలీసులు ఊహించలేదు. దాంతో వారు అడ్డుకోలేకపోయారు. కానీ ఇలా FIRలు రాయడం ద్వారా.. ర్యాలీలో పాల్గొన్నవారిని ఇబ్బంది పెట్టే చర్యలు జరుగుతున్నాయనుకోవచ్చు.

More in National