ఇకపై Flightsలో ఈ పవర్ బ్యాంక్ బ్యాన్!

ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్ తీసుకెళ్లేవారికి అలర్ట్! MOBIKINS MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌ను విమానాల్లో తీసుకెళ్లడంపై DGCA బ్యాన్ చేసింది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌లో ఈ <a href="https://www.theclearcutnews.com/n/vFNDrYE">పవర్ బ్యాంక్‌లో మంటలు</a> చెలరేగడంతో ఈ డెసిషన్ తీసుకుంది. ఇండియా నుంచి వెళ్లే, ఇండియాకు వచ్చే, దేశంలో తిరిగే ఫ్లైట్స్‌లో దీన్ని క్యాబిన్ బ్యాగ్, చెక్-ఇన్ బ్యాగ్‌లోనే కాదు.. కార్గోలోనూ తీసుకెళ్లకూడదు. ఈ బ్యాన్ అన్ని పవర్ బ్యాంకులకు కాదు.. ఈ మోడల్‌కు మాత్రమే అప్లై అవుతుందని DGCA తెలిపింది.

