← Back to news

ఆ అకౌంట్ రీస్టోర్.. ప్రభుత్వ కుట్ర?

By Krishna· 1d ago· Instagram
ఆ అకౌంట్ రీస్టోర్.. ప్రభుత్వ కుట్ర?

AP: విశాఖలో భారీ AI డేటా సెంటర్లు వద్దంటూ క్యాంపెయిన్ చేస్తున్న stop.vizag.datacenter ఇన్‌స్టా అకౌంట్ రీస్టోర్ అయ్యింది. ఈమధ్య ఈ అకౌంట్‌ ఇండియాలో కనిపించకుండా రిస్ట్రిక్షన్స్ విధించింది మెటా. ఇప్పుడు బ్యాన్ తీసేసింది. అసలు రిస్ట్రిక్షన్స్ విధించడం వెనక లోకల్ గవర్నమెంట్ రిక్వెస్టే కారణం అనే మెసేజ్‌ని అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రిక్వెస్ట్ ఎక్స్‌పైర్ అవ్వడం వల్ల రిస్ట్రిక్షన్స్ ఎత్తేశారని తెలిపారు. AP ప్రభుత్వమే ఇలా చేయిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి.

More in AP