← Back to news

ధర్మపురిలో బతుకమ్మ సంబరాలు

By Srikanth· 16h ago· Jagitial
ధర్మపురిలో బతుకమ్మ సంబరాలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్‌కి జడ్జి వై. జానకి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయి అడ్వకేట్స్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల ఐక్యతతో పాటు ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఆమె అన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజేశ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బందేల రమేశ్‌తో పాటు లాయర్లు పాల్గొన్నారు.

ధర్మపురిలో బతుకమ్మ సంబరాలు

More in Local