← Back to news

గుంటూరులో దెబ్బతిన్న రోడ్లు

By MS· 1d ago· Guntur

గుంటూరులోని ఏటి అగ్రహారంతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. రీసెంట్‌గా పడిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరుగుతుందోనని బైకర్లు భయపడుతున్నారు. వర్షపు గుంతల వల్ల రోజూ వెళ్లడం కష్టంగా మారిందని లోకల్ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ వెంటనే స్పందించి ఈ రోడ్లకు రిపేర్లు చేయించాలని కోరుతున్నారు.

More in Local