ఇండియన్ ఫ్లాగ్ ని అవమానించిన అమెరికన్స్!
అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లో ఒక లోకల్ పర్సన్ దారుణమైన పని చేశాడు. ఇండియన్ ఫ్లాగ్ ను రోడ్డుపై కొంతమంది చూస్తుండగా చింపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ పర్సన్ చేసిన పని చూసి ఇండియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.



