← Back to news

ప్రార్థనలు చేస్తుండగా ఊడిపడిన భారీ శిలువ

By Nani Eluri· 16h ago· Moneycontrol

ఎకువడార్‌లోని ఓ చర్చిలో ప్రార్థనలు లైవ్‌లో జరుగుతుండగా షాకింగ్ ఘటన జరిగింది. ఫాదర్ Patricio Alfredo Sánchez Molinari ప్రార్థనలు చేస్తుండగా, వెనుక ఉన్న భారీ శిలువ ఒక్కసారిగా ఊడి ఆయనపై పడింది. ఈ ప్రమాదంలో ఫాదర్ చనిపోయినట్లు చర్చి వాళ్లు కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 17న గ్వాయాకిల్‌లో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో చర్చిలోని Live ప్రసారంలో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

More in Viral