← Back to news

ఇదే నా లాస్ట్ వరల్డ్ కప్- విరాట్ కోహ్లీ

By Sahani· 1d ago
ఇదే నా లాస్ట్ వరల్డ్ కప్- విరాట్ కోహ్లీ

వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ ఇండియా తరపున తాను ఆడే లాస్ట్ మెగా టోర్నీ అని విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. కప్ గెలవడమే తన మెయిన్ టార్గెట్ అని, దానికోసం 100% ఎఫర్ట్స్ పెడతానని చెప్పారు. మరోవైపు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వరల్డ్ కప్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ వరకు ఆడుతారా లేదా అనే రూమర్స్ కి ఇద్దరి కామెంట్స్‌తో చెక్ పడింది.

More in Sports

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!
Sports· 21h ago

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.