← Back to news

ఈ '5 డోర్స్'.. ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు!

By Krishna· 23h ago· Instagram
ఈ '5 డోర్స్'.. ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు!

ప్రపంచంలోని 5 సీక్రెట్ డోర్లను ఎప్పుడూ తెరవలేదు. భారతదేశంలోని పద్మనాభస్వామి ఆలయం వాల్ట్ బి, జపాన్‌లోని హిమురో మాన్షన్, ఈజిప్ట్‌లోని గ్రేట్ స్ఫింక్స్ లోపలి మార్గాలు, తాజ్‌మహల్ కింద ఉన్న నిషేధిత ప్రదేశాలు, వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్‌లు. ఇవన్నీ భయం, నమ్మకాలు, శతాబ్దాల పురాణాలతో లింక్ అయ్యి ఉన్నాయి. వాటి వెనుక ఏముందో ఎవరికీ తెలియదు. ఈ డోర్లు ఇప్పటికీ మూసివేసి ఉండటం వల్ల అనేక ఊహలకు కారణం అవుతున్నాయి. ఈ మిస్టరీలు ఎప్పటికైనా రివీల్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు.

More in Infotainment