← Back to news

గ్యాస్‌ డెలివరీకి రూ.50 అదనంగా?

By A.Ajay· 1d ago
గ్యాస్‌ డెలివరీకి రూ.50 అదనంగా?

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి కొందరు సిబ్బంది రూ.30–50 ఎక్ట్ర్సాగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. రూల్స్ ప్రకారం ఏజెన్సీ నుంచి 5 కి.మీ. వరకు ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్జ్‌ ఉండదు.. 5–15 కి.మీ. దూరానికి రూ.20 మాత్రమేనని సమాచారం. అంతకుమించి డబ్బులు అడిగితే గ్యాస్‌ కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. Indane, Bharat Gas, HP Gas యూజర్స్ తమ కంపెనీ అధికారిక customer-care/booking channels ద్వారా ఫిర్యాదు చేయాలని వివరిస్తున్నారు.

More in Infotainment